నమ్మక తప్పని నిజమైన ...
నువ్విక రావని చెబుతున్న...
ఎందుకు వినదో నా మది ఇపుడైనా...ఓ....
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా ...
నువ్వేమో అనుకుంటున్నా....
నీ రూపం నా చుపులనోదిలేనా...ఓ...
ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా...
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా...ఓ...
నువ్వు నిన్నటి కలవే ఐన ఇప్పటికి ఆ కలలోనే ఉన్నా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి